¡Sorpréndeme!

Nithiin's Check Movie Sets A Huge Target | లాభాల్లోకి రావాలంటే.. అన్ని కోట్లా..!! || Oneindia Telugu

2021-02-24 235 Dailymotion

Nithiin check movie pre Release business details.
#Nithiin
#Priyaprakashvarrier
#Check
#CheckMovie
#RakulPreetSingh
#ChandrasekharYeleti

కొద్ది రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి కచ్చితంగా విజయాన్ని అందుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఇందుకోసం కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేయాలని భావిస్తున్నాడు. ఇందులో భాగాంగానే టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తోన్న చిత్రం 'చెక్'. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. కీరవాణి సంగీతం సమకూర్చారు.